సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేస్వరరావు గారి సంగీత రసాస్వాధన!

2014 సెప్టెంబరు 20వ తారీఖున జరిగిన ప్రత్యేక తెలుగువాహిని సమావేశంలో ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేస్వరరావు గారి సంగీత సమీక్ష! (నాలుగు భాగాలలో). Scroll down for next part of the videos.

ఈ ప్రత్యేక సమావేశం చివరిలో, స్వేఛ్ఛావేదికపై సభ్యుల పాటలూ, ప్రసంగాలూ!

ఇటీవలే స్వర్గస్తులైన ప్రముఖ చిత్రకారుడు మరియు దర్శకుడు శ్రీ బాపు గారికి తెలుగువాహిని శ్రధ్ధాంజలి.

స్వస్తి!