జూన్ 2018 సమావేశం నుండి కొన్ని వీడియోలు

ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారికి తెలుగువాహిని శ్రద్ధాంజలి

ఇటీవల స్వర్గస్తులైన ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి గురించి వారి బంధువు మరియు చిరకాల మిత్రులు శ్రీమతి అనంత ప్రమీలారాణి గారు 2018 జూన్ నెలలో జరిగిన తెలుగువాహిని సాహిత్య సమావేశంలో ముచ్చటించారు. ఈ వీడయో ద్వారా యద్దనపూడి సులోచనారాణి గురించి మనకు ఇంత వరకూ తెలియని ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను తెలుసు కోవచ్చును.