18 June 2011న జరిగిన సమావేశం నుండి 3 వీడియోలు

జూన్ నెల 2011 లో జరిగిన తెలుగువాహిని సమావేశం నుండి మొదటి వీడియో [1of3]

రుక్మిణీ కళ్యాణం - కావ్య పఠనం - సరోజ కొమరవోలు గారు (@00:00)

పోతన భాగవతం గురించి నారాయణ స్వామి (కొత్తపాళీ) గారు (@07:08)

రుక్మిణీ కళ్యాణం లోని ఒక పద్యానికి వివరణ - శ్రీ తిరుమల కృష్ణ దేశికాచారి గారు (@15:23)

జూన్ నెల 2011 లో జరిగిన తెలుగువాహిని సమావేశం నుండి రెండవ వీడియో [2of3]

మాత్రా ఛందస్సు - శ్రీరామం దగ్గుబాటి గారు

జూన్ నెల 2011 లో జరిగిన తెలుగువాహిని సమావేశం నుండి మూడొవ వీడియో [3of3]

ఛందోబద్దంగా పద్యాలు వ్రాయడం గురించి శ్రీ తిరుమల కృష్ణ దేశికాచారి గారు తెలుగువాహిని సభ్యులతో ఓ ఐదు నిమిషాలు!