పరికరాలు

గూగుల్ పుస్తక శోధన

డ్రైవింగ్ డైరెక్షన్లు

సమయం

తెలుగులో వ్రాయండి, మీకు కావలిసిన దగ్గర దాన్ని పేస్టు చేసుకోండి!

http://www.google.com/intl/te/inputtools/try/

- పైన ఇచ్చిన లింకును క్లిక్ చెయ్యండి. (మీకు అక్కడ ఏమీ అర్ధం కాకపోయినట్లయితే, ఈ క్రింది మెట్లను అనుసరించండి).

- అక్కడ మీ ఇంగ్లీషు కీబోర్డుతోనే తెలుగులో టైపు చెయ్యండి. (ఉదాహరణకు, telugu vahini = తెలుగు వాహిని).

- కావలసినది పూర్తిగా వ్రాసాక, Ctrl+A నొక్కి మీరు వ్రాసిన text అంతా సెలెక్టు చేసుకోండి. (లేదా అవసరమైనంత హైలైట్ చేసుకోండి).

- ఇప్పుడు Ctrl+C నొక్కండి. (లేదా, రైట్ క్లిక్ నొక్కి 'Copy' సెలెక్టు చేసుకోండి).

- ఇప్పుడు మీకు కావలిసిన చోట (ఉదాహరణకు మీరు పంపబోతున్న ఈమెయిలులో) క్లిక్ చేసి అక్కడ Ctrl+V నొక్కండి. (లేదా, రైట్ క్లిక్ నొక్కి 'Paste' సెలెక్టు చేసుకోండి). అంతే!

గమనిక: Ctrl+C లేదా (Ctrl+V) అంటే, మీ కీబోర్డు మీద వున్న Ctrl అనే కీని నొక్కి పట్టుకొని, దానిని వదలకుండా C (లేదా V) అనే కీని కూడా నొక్కడం.

Use OpenDNS