సాహిత్య పత్రికలు
సాహిత్య విలువలతో జాలంలో ఉచితంగా నడుపుతున్న కొన్ని తెలుగు పత్రికలు.
ఇవి యూనికోడ్లో లభ్యం. అంటే సైటుకొక ప్రత్యేక ఫాంటు చొప్పున అనేక రకాల ఫాంట్లు దిగుమతి చేసుకొనే పని లేకుండా, మీ కంప్యూటర్లో ఇప్పటికే వున్న యూనికోడు ఫాంటుతోనే వీటిని చదువు కోవచ్చును. అంతే కాకుండా కావలసినదాని కొరకు 'వెతకడము', నచ్చిన భాగాలను 'కాపీ/పేస్టు' చేసుకొని భవిష్యత్తులో చదువుకోవడం లాంటివి కూడా సులువు.
మీరు చదువ దలచిన పత్రిక బొమ్మపై నొక్కండి.