విశ్వేశ్వరరావు & శాంత అన్నమరాజు గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగు వాహిని సమావేశం February 20, 2010న శ్రీ విశ్వేశ్వరరావు & శాంత అన్నమరాజు గారి ఇంట్లో జరుగ నున్నది.

సమయం సాయంత్రం 4:00 గంటలకు (ఠంచనుగా). దయచేసి 3:30 కే అక్కడకు చేరడానికి ప్రయత్నించండి.

Address:

550 Webb Drive #2602,

Mississauga, ON, L5B 3Y4

Phone:

905-232-5100

Map: