టొరొంటో తెలుగు రచయితల పుస్తకావిష్కరణ!!
మన టొరొంటో తెలుగు రచయితలు, రచయిత్రులు వ్రాసి, ప్రచురించిన ఓ వినూత్న కథల సంపుటిక ఆవిష్కరణ ఈ నెల July 25, 2009 న జరుగనున్నది!!
సమయం: 1:00 PM to 4:30 PM
స్థలం: Albert Campbell Library
496 Birchmount Rd.
Toronto, ON, M1K 1N8
416-396-8890
మన సభ్యులతో పాటు, సాహిత్యాభిలాష వున్న మన తెలుగు వారందరూ ఆహ్వానితులే!!