తెలుగువాహిని పిక్‌నిక్

ఈ నెల తెలుగువాహిని సాహిత్య సమావేశానిక బదులుగా ఈ క్రింది పార్కులో సరదాగా పిక్‌నిక్ జరుపుకొంటున్న విషయం మీకు తెలిసినదే.

సమయం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిది వరకు. దయచేసి అందరూ ఒంటి గంటకు అక్కడికి చేరడానికి ప్రయత్నించ వలసినదిగా మనవి!

రాత్రికి కలవిందు (పాట్‌లక్) మామూలే!

పార్కు చిరునామా:

J.C. Saddington Park,

Mississauga, ON L5H 2C6

Map: