తెలుగువాహిని గురించి టీవీ లో..

తెలుగుభారతి టీవీ వారు ఈ మధ్య జరిగిని తెలుగువాహిని సమావేశానికి హాజరై మన తెలుగువాహిని కార్యకలాపాలలో మచ్చుకు కొన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ విశేషాలను ఈ శనివారం మరియు (/లేదా) పై శనివారాలలో సాయంత్రం 5.00 గంటలకు ఛానల్ 60 లో చూడవచ్చు.

తెలుగుభారతి వారికి మా ధన్యవాదములు!!