శ్రీ విశ్వేశ్వరరావు & శ్రీమతి శాంత అన్నమరాజు వారి ఇంట్లో సమావేశము!

ఈ నెల తెలుగువాహిని సమావేశం 20th May 2017న శ్రీ విశ్వేశ్వరరావు & శ్రీమతి శాంత అన్నమరాజు వారి భవనంలోని వేడుకలశాలలో (పార్టీ రూములో) జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

చిరునామా:

10 Malta Ave. Apt #309

Brampton, ON L6Y4G6

For Buzzer code: Select the name ANNAMRAJU. R. (Not the number)

Note: You may also enter the party room directly from its back door (from the parking area behind the building). Please use pathway to the left of the small shed.

ఫోను:

ఇల్లు: 289-752-6570

సెల్లు: 647-287-1324

వాహనములు నిలుపు స్థలము:

భవన సముదాయము లోనికి మీ వాహన ప్రవేశము జరిగిన అనంతరము ఎడమవైపుకు తిరిగి ఆ మూలకు వున్న (#10) భవనము వెనుక వైపున మీ వాహనములను నిలుప వలెను. అక్కడి నుండి మీరు నేరుగా పార్టీరూములోనికి (వెనుక ద్వారము ద్వారా) ప్రవేశించ వచ్చును.

దారి: