శ్రీ శ్రీరామం & శ్రీమతి అజంతా దగ్గుపాటి వారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని ఉగాది ప్రత్యేక సమావేశం (ఏప్రెల్) 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకు శ్రీ శ్రీరామం & శ్రీమతి అజంతా దగ్గుపాటి వారి నిజ గృహమునందు కడు వైభవముగా జరుగనున్నది. కావున తామెల్లరూ తమ తమ శక్తి కొలదీ వ్రాసిన స్వీయ కవితలూ, పొట్టి కధలూ, వ్యాసాలతో విచ్చేసి సభను రక్తి కట్టించ వలసినదిగా ప్రార్ధన!

ప్రతినెలా జరిగే కార్యక్రమాలు ఈ ప్రత్యేక సమావేశములో వుండవు. ఉగాది పచ్చడి తింటూ, ఆ పచ్చడిలాగే వివిధ రుచులను కలగలిపి వ్రాసిన కవితలు వింటూ హాయి హాయిగా గడి పేస్తామన్నమాట!

చిరునామా:

62 McCabe Crescent,

Thornhill, ON L4J 2Y7

ఫోను:

905-738-1521

దారి: