శ్రీ శ్రీరామం & శ్రీమతి అజంతా దగ్గుబాటి గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగు వాహిని సమావేశం March 17, 2012న శ్రీ దగ్గుపాటి శ్రీరామం & అజంతా గారి ఇంట్లో జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు (ఠంచనుగా).

ఈ నెల సమావేశాన్ని ఉగాది పండుగ ప్రత్యేకతలతో తెలుగువాహిని వార్షికోత్సవ సమావేశముగా జరుపుకోనున్నాము!!

పండుగ వాతావరణంలో జరిగే ఈ సమావేశంలో ప్రతి నెలా జరిగే కార్యక్రమాలను ప్రక్కకు పెట్టి, సభ్యులు తమ స్వీయ రచనలను చదివి వినిపిస్తారు! అలాగే అతిధులు తమకు నచ్చిన అంశాలపై ప్రసంగిస్తారు! పంచాంగ శ్రవణం కూడా వుంటుంది!

శ్రీ నందన నామ సంవత్సర ఉగాది సందర్భంగా మరియు తెలుగువాహిని వార్షికోత్సవ సందర్భంగా సభ్యులందరూ రచనలు చేసి చదువ వలసినదిగా విజ్ఞప్తి!

తాము స్వయంగా వ్రాయని వారు తమ బందు మిత్రులు వ్రాసినవి కూడా చదువ వచ్చును. (రచనలు అంటే కవిత, పద్యము, గేయము లేదా క్లుప్తంగా వ్రాసిని స్వీయ అనుభవము మొదలైనవి).

చిరునామా:

62 McCabe Crescent,

Thornhill, ON, L4J 2Y7

ఫోను:

905-738-1521

Map: