శ్రీ సాయి & శ్రీమతి భ్రమర చీమలకొండ వారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం June 21వ తారీఖున శ్రీ సాయి & శ్రీమతి భ్రమర చీమలకొండ వారి భవనంలోని వేడుకల శాలలో (పార్టీ హాలులో) జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

చిరునామా:

50 Elm Drive East,

Mississauga, ON, L5A 3X2

Suite 1502 (Buzzer 154)

ఫోను:

905-848-1331

మ్యాపు: