శ్రీ సాయి ప్రసాద్ & శ్రీమతి శారద సోమయాజుల వారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం April 21, 2018న శ్రీ సాయి ప్రసాద్ & శ్రీమతి శారద సోమయాజుల వారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

చిరునామా:

17 Rivitt Place,

Scarborough, ON, M1X 0A9

వాహనములు నిలుపు స్ధలము:

మీ వాహనమును నిలుపుటకు ఇంటి ఎదురుగా స్ధలము లభించక పోయినట్లయితే దగ్గరలో వున్న ప్రక్క సందు (Tait Ct) లో కానీ లేదా మీరు వచ్చిను Rivett Pl లోనే నేరుగా పైకి వెళ్ళి ఆ రోడ్డు చివరిలో కానీ నిలుపు కొనవచ్చును. కుదిరితే కార్ పూలింగి చెయ్యగలరు.

ఫోను:

Home: 416-551-4766

Mobile: 416-707-8290

మ్యాపు: