శ్రీ సత్యం & శ్రీమతి విజయలక్ష్మి పోతంశెట్టి వారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం November 18, 2017న శ్రీ సత్యం & శ్రీమతి విజయలక్ష్మి పోతంశెట్టి వారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

చిరునామా:

1953 Magee Street,

Oshawa, ON L1K 0W8

Note: If your GPS does not show the above address, please exclude the house number and the zip code. You can look for the house number once you are in this street.

ఫోన్లు:

ఇంటి ఫోను 289 232 8437

సెల్ ఫోను 647 887 8437

మ్యాపు: