శ్రీ సత్యం పోతంశెట్టి & శ్రీమతి విజయ పోతంశెట్టి గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం September 20, 2014న శ్రీ సత్యం పోతంశెట్టి & శ్రీమతి విజయ పోతం శెట్టి గారి ఇంట్లో (వారి బిల్డింగ్ పార్టీ రూములో) జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

ఇది ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి మీద తెలుగువాహిని సభ్యులు సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమము. ప్రతి నెలా జరిగే సాహిత్య కార్యక్రమాలు ఈ నెల వుండవు. దయచేసి అందరూ నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవసినదిగా మనవి.

చిరునామా:

115 Hillcrest Ave.

Mississauga, ON L5B 3Y9

ఫోను:

289-232-8437

647-887-8437

Parking:

The official visitors' parking is available in Level P1

When you turn right to Hillcrest Ave, go into the ramp to the underground parking on your right. Follow the signs of building number "115" and "Visitor parking" to park your car in Level P1. Turn right and and an immediate right again and then park in any space that is marked as "V" on the walls or pillars. Once you have parked there, look for the nearest entry (marked as EXIT) into the building (a few feet away) and use our buzz code 351 for us to welcome you in. Once you get into the building lobby, please provide the details of your car to the security in lobby. The details are about the Make, Model and the plate number.

Our building is adjoining to the Cooksville GO station, we guess that go station parking is available free on weekends. If you use this parking lot, you cannot register your car with 115 security.

The party room is opposite to the security desk in the lobby, on your right.

మ్యాపు: