శ్రీ రమేష్ & శ్రీమతి సుధ వేమూరి గారి ఇంట్లో సమావేశం!

శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ప్రత్యేక సమావేశం 2018 March 24వ తారీఖున శ్రీ రమేష్ & శ్రీమతి సుధ వేమూరి గారి ఇంట్లో జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

సభ్యులందరూ తమ స్వీయ కవితలతో విచ్చేసి మమ్మానందింప జేయవలసినదిగా మనవి!

ఇంటి చిరునామా:

15 Stonechurch Crescent

Markham, ON, L6B 0L3

వాహనములు నిలుపు స్ధలము:

Park your vehicles in Boxgrove Medical Centre complex (Longo's Supermarket Plaza) at:

110 Copper Creek Dr,

Markham, ON L6B 0P9

It's a two minute walk from here. Come out of the complex to cross the Copper Creek Drive to enter straight into the Stonechurch Crescent. The house number 15 is on the right side of the road.

ఫోను:

416-297-4869

మ్యాపు: