శ్రీ రమేష్ & శ్రీమతి సుధ వేమూరి గారి ఇంట్లో

ఉగాది ప్రత్యేక వేడుకలతో ఈ నెల తెలుగువాహిని సమావేశం April 26వ తారీఖున శ్రీ రమేష్ & శ్రీమతి సుధ వేమూరి గారి ఇంట్లో జరుగనున్నది.

సమయం సాయంత్రం 4:00 గంటలకు.

ఈ సమావేశంలో తెలుగువాహిని కవులందరూ తాము వ్రాసిని రచనలను చదువుతారు!!

చిరునామా:

15 Stonechurch Crescent

Markham, ON, L6B 0L3

ఫోను:

416 297 4869

మ్యాపు: