శ్రీరామం & అజంతా దగ్గుపాటి గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగు వాహిని సమావేశం March 19, 2011న శ్రీ దగ్గుపాటి శ్రీరామం & అజంతా గారి ఇంట్లో జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు (ఠంచనుగా). దయచేసి 3:45కే అక్కడికి చేరడానికి ప్రయత్నించ వలసినదిగా మనవి.

అలాగే, ఈ నెల జరుగనున్న కార్యక్రమ వివరాల పట్టికను ఫైళ్ళు పేజీలో చూడగలరు.

చిరునామా:

62 McCabe Crescent

Thornhill, ON, L4J 2Y7

ఫోను:

905-738-1521

Map: