శ్రీనివాస్ & పద్మ గొల్లపూడి గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగు వాహిని సమావేశం August 21, 2010 న శ్రీ గొల్లపూడి శ్రీనివాస్ & పద్మ గారి ఇంట్లో (వారి కమ్యూనిటీ మీటింగ్ రూములో) జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు. దయచేసి 3:45కే అక్కడకు చేరడానికి ప్రయత్నించవలసినదిగా మనవి.

ప్రతి నెలా చదివే కావ్యాలు, గ్రంధాలతో పాటు, ఈ నెల చదువుతున్న రెండు కథల కోసం ఫైళ్ళు పేజీకి వెళ్లి అక్కడ August_2010 ఫోల్డర్ క్రింద చూడగలరు.

Address to the underground visitor Parking:

40 Etta Wylie Road

Toronto, ON

Code to open the parking door: 8532* (include the star).

IMPORTANT: Drive down the ramp, turn left for "Birmingham Co-op. Homes".

When you walk up from the underground Parking, turn right for the meeting room.

Address to the Meeting Room:

Birmingham Housing Office,

10 Elsinore Path #104

Phone:

416-259-6068