శ్రీ మురళి కొమరగిరి & శ్రీమతి మాలతి కొమరగిరి గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం సెప్టెంబరు 28వ తారీఖున (నాల్గొవ శనివారం) శ్రీ మురళి కొమరగిరి & శ్రీమతి మాలతి కొమరగిరి గారి ఇంట్లో జరుగనున్నది.

సమయం సాయంత్రం 4:00 గంటలకు.

ప్రతి నెలా చదివే కావ్యాలు, గ్రంధాలతో పాటు ఈ నెల చదువుతున్న కథల కొరకు ఫైళ్ళు పేజీకి వెళ్లి అక్కడ 2013_September ఫోల్డర్ క్రింద చూడండి.

చిరునామా:

14 Geddy Street,

Whitby, ON, L1P 1P8

ఫోను:

905-665-4824

మ్యాపు:

View Larger Map