శ్రీమతి సరోజ కొమరవోలు & శ్రీ రావు గారి ఇంట్లో సమావేశం!

ఫిబ్రవరి నెల తెలుగువాహిని సమావేశం February 18, 2017న శ్రీమతి సరోజ కొమరవోలు & శ్రీ రావు గారి ఇంట్లో జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు, ఠంచనుగా!

చిరునామా:

320 Staines Road,

Toronto, ON, M1X 2B5

ఫోను:

416-297-6184

దారి: 🡣