శ్రీ ప్రభాకర్ & శ్రీమతి విజయలక్ష్మి మదుపు గారి ఇంట్లోసమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం March 16, 2013న శ్రీమతి విజయలక్ష్మి & శ్రీ ప్రభాకర్ మదుపు గారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

ప్రతినెలా చదివే కథలూ, గ్రంధాలతో పాటు ఈ నెల చదువుతున్న కథ ("ధనలక్ష్మి" రచయిత: శ్రీరమణ) ను ఫైళ్ళు పేజీలో 2013_March ఫోల్డర్‌లో చూడవచ్చును.

చిరునామా:

76 Gulfbrook Circle,

Brampton, ON L6Z 0G5

ఫోను:

905-454-2595

Map: