శ్రీ దగ్గుపాటి వారి స్వగృహమందు ప్రత్యేక చిరు సమావేశం!

ఈ నెల తెలుగువాహిని ప్రత్యేక చిరు సమావేశం 10th September 2016న శ్రీ దగ్గుబాటి శ్రీరామం & శ్రీమతి అజంతా గారి ఇంట్లో జరుగనున్నది. కేవలం రెండు గంటలు మాత్రమే.

సమయం 2:00 PM to 4:00 PM

శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి రచనలపై రచయిత్రి, పరిశోధకురాలు డా. నిడమర్తి నిర్మలా దేవి గారు అనర్గళంగా ప్రసంగించ నున్నారు. ఈ సదవకాశాన్ని సభ్యులందరూ వినియోగించు కోవలసినదిగా మనవి.

There is no potluck, but you can RSVP by using the link from emails.

చిరునామా:

62 McCabe Crescent,

Thornhill, ON L4J 2Y7

ఫోను:

905-738-1521

దారి: