శ్రీ భాస్కర్ & శ్రీమతి కళ పిళ్ళారిశెట్టి గారి ఇంట్లో సమావేశం!

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ప్రత్యేక సమావేశం April 9వ తారీఖున (రెండవ శనివారం) శ్రీ భాస్కర్ & శ్రీమతి కళ పిళ్ళారిశెట్టి గారి ఇంట్లో జరుగ నున్నది.

సమయం సాయంత్రం 4:00 గంటలకు.

పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, పిండి వంటలు మరియు సభ్యుల స్వీయ కవితలతో ఈ సమావేశం పండుగ వాతావరణంలో జరుగనున్నది! (ప్రతి నెలా జరిగే కార్యక్రమాలు ఈ నెలలో వుండవోచ్!)

సభ్యులందరూ ఈ ఉగాది సంధర్భంగా తమ వంతు కవితలను (పద్య గద్య రూపంలో) వ్రాసుకొని వచ్చి ఈ సమావేశంలో చదువ వలసినదిగా మనవి.

వివిధ రుచుల ఉగాది పచ్చడిలా మన స్వీయ కవితలతో కవితా పచ్చడి చేసేద్దాం రండి!

చిరునామా:

61 Weston Crescent,

Ajax, ON, L1T 0C7

ఫోను:

905-239-2662

దారి: