శ్రీ భాస్కర్ & శ్రీమతి కళ పిళ్ళారిశెట్టి గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం June 16, 2012న శ్రీ భాస్కర్ & శ్రీమతి కళ పిళ్ళారిశెట్టి గారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

ప్రతి నెలా చదివే కావ్యాలు, గ్రంధాలతో పాటు ఈ నెల చదువుతున్న కథ కొరకు ఫైళ్ళు పేజీకి వెళ్లి అక్కడ 2012 June ఫోల్డర్ క్రింద చూడండి.

చిరునామా:

61 Weston Crescent,

Ajax, ON, L1T 0C7

ఫోను:

905-239-2662

మ్యాపు: