శ్రీ విశ్వేశ్వరరావు & శ్రీమతి శాంత అన్నమరాజు గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం 21st April, 2012 సాయంత్రం 4:00 గంటలకు శ్రీ విశ్వేశ్వరరావు & శ్రీమతి శాంత అన్నమరాజు గారి ఇంట్లో జరుగ నున్నది.

ప్రతి నెలా చదివే కావ్యాలు, గ్రంధాలతో పాటు ఈ నెల చదువుతున్న కథ కొరకు ఫైళ్ళు పేజీకి వెళ్లి అక్కడ 2012 April ఫోల్డర్ క్రింద చూడండి.

చిరునామా:

10 Malta Ave. Apt #309

Brampton, ON

L6Y 4G6

(Buzzer #198)

ఫోను:

289-752-6570

వాహనములు నిలుపు స్థలము:

భవన సముదాయములోనికి వాహన ప్రవేశము జరిగిన అనంతరము ఎడమవైపుకు తిరిగి ఆ మూలకు వున్న (#10) భవనము వెనుక వైపున మీ వాహనములను నిలుప వలెను.

మ్యాపు: