కొమరవోలు సరోజ & రావు గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగు వాహిని సమావేశం December 19, 2009న శ్రీ కొమరవోలు సరోజ & రావు గారి ఇంట్లో జరుగ నున్నది.

సమయం సాయంత్రం 4:00 గంటలకు (ఠంచనుగా). దయచేసి 3:30 కే అక్కడకు చేరడానికి ప్రయత్నించండి.

ప్రతి నెలా చదివే కావ్యాలు, గ్రంధాలతో పాటు, ఈ నెల చదువుతున్న రెండు కథల కోసం ఫైళ్ళు పేజీకి వెళ్లి అక్కడ December_2009 క్రింద చూడండి.

Address:

320 Staines Road,

Toronto, ON

Phone:

416-297-6184