శ్రీని & పద్మ గొల్లపూడి వారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగు వాహిని సమావేశం August 22, 2009 న గొల్లపూడి శ్రీని & పద్మ గారి ఇంట్లో (వారి కమ్యూనిటీ మీటింగ్ రూములో) జరుగ నున్నది.

సమయం సాయంత్రం 4:00 గంటలకు.

Address to the undergroud visitor Parking:

40 Etta Wylie Road

Toronto, ON

Code for the door: 9614* (include the star).

IMPORTANT: Drive down the ramp, turn left for "Birmingham co-op. Homes".

When you walk up from the underground Parking, turn right for the meeting room.

Meeting Room: Birmingham Housing Office,

10 Elsinore Path #104

అదనపు వివరాలకు కేలండర్ మరియు సభ్యుల పేజీలను సందర్శించండి.