దిగ్విజయంగా ముగిసిన "కొ.కు, శ్రీశ్రీ, గోపీచంద్ శత జయంతి ఉత్సవాలు"

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వారి ఆధ్వైర్యంలో అమెరికాలో జరిగిన "కొ.కు, శ్రీశ్రీ, గోపీచంద్" శత జయంతి ఉత్సవాలకు కెనడా నుండి మన తెలుగు వాహిని సభ్యులు హాజరైన విషయం మనకు తెలిసినదే. దిగ్విజయంగా ముగిసిన ఈ వేడుకల గురుంచి ఆంధ్ర జ్యోతి పత్రికలో (మన సభ్యుల ఫోటోలతో సహా!) చదవండి:

http://www.andhrajyothy.com/latestmainshow.asp?qry=/2009/sep/29new25

మరన్ని ఫోటోలకు ఇక్కడ చూడండి:

http://picasaweb.google.com/kmaddipati/CenteriesConferenceSept26272009#