డా. రామ్ ప్రయాగ & శ్రీమతి సంధ్య ప్రయాగ వారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం Saturday, 18th August 2018న డా. రామ్ ప్రయాగ & శ్రీమతి సంధ్య ప్రయాగ గారి బ్రాంట్‌ఫోర్డ్ గృహమందు జరుగనున్నది.


శతావధాని, కళా వాచస్పతి, అవధాన శిరోమణి శ్రీ నరాల రామ రెడ్డి గారు అతిధిగా విచ్చేస్తున్న ప్రత్యేక సాహిత్య సమావేశము!!


సమావేశ ప్రారంభ సమయం 2:30 PM

చిరునామా:

28 Kerr-Shaver Terrace,

Brantford, ON N3T 6H8


ఫోను:

519 304 1235


దిశలు: