డా॥ ప్రయాగ & శ్రీమతి సంధ్య ప్రయాగ గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగువాహిని సమావేశం July 20, 2013న డారామ్ ప్రయాగ & శ్రీమతి సంధ్య ప్రయాగ గారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

ఈ నెల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గనడానికి ప్రముఖ రచయిత్రి, కవయిత్రి డా. ఉమ ఇయ్యుణ్ణి గారు ఫ్లోరిడా నుండి వస్తున్నారు. వారికి తెలుగువాహిని స్వాగతం పలుకుతుంది!!

చిరునామా:

14 Irongate Place,

Brantford, ON N3R 5V5

ఫోను:

519-304-1235

మ్యాపు: