సమాచారం

ఈ నెల తెలుగువాహిని సమావేశం 22nd June 2019న శ్రీ విశ్వేశ్వరరావు & శ్రీమతి శాంత అన్నమరాజు వారి భవనంలోని వేడుక శాలలో (పార్టీ హాలులో) జరుగనున్నది.

సమయం: ఉదయం 10:00 గంటలకు

ఈ శనివారం జరుగనున్న ప్రత్యేక సమావేశానికి అన్నమరాజు గారు వారి భవనంలోని వేడుక శాల (party hall) ను బుక్ చేసారు. ఇది గ్రైండ్ ఫ్లోర్‌లోనే వుంది.

ఇక్కడి భవన సముదాయపు ప్రాంగణం లోకి మీరు ప్రవేశించిన తరువాత మీకు ఎడమ వైపున వున్న మొదటి భవనపు వెనుక భాగానికి చేరుకొండి. అక్కడి నుండి మీరు నేరుగా వేడుక శాలలోకి (వెనుక ద్వారం ద్వారా) ప్రవేశించండి.


10:00 - 11:00 am సమాహారం & అల్పాహారం

11:00 - 12:45 pm మన విశిష్ట అతిధి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి "తెలుగు భాషా తీరుతెన్నులు" ప్రసంగం.

12:45 - 2:00 pm విందు భోజనం

2:00 - 3:00 pm శ్రీ రామం దగ్గుపాటి గారి తిక్కన మహాభారతం లో విరాట పర్వం.

3:00 - 3:20 pm నాకు నచ్చిన కథ - విశ్లేషణ - అన్నమరాజు వారు.

3:20 - టీ సేవించడంతో కార్యక్రం ముగుస్తుంది.

కావున తామెల్లరూ నూరు శాతం హాజరుతో విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయ ప్రార్ధన.


చిరునామా:

10 Malta Ave (THE CORONATION),

Brampton , L6Y 4G6


Parking:

Park around the left most building and then enter from the back of the building into the party hall that's on the ground floor.

(You are walking into the party hall from its rear end).


ఫోను:

647-287-1324


దిశలు:

Driving Directions