తెలుగులో వ్రాయండి!

Post date: Mar 18, 2009 5:42:26 PM

http://www.google.com/transliterate/indic/Telugu

తెలుగులో వ్రాయడానికి ఇప్పటివరకు వున్న tools లో గూగుల్ transliterate tool బాగా సులువైనదని సభ్యులు భావిస్తున్నారు.

ఈ టూల్ కు సంబందంచిన మరికొన్ని వివరాలను పరికరాలు పుటలో చూడవచ్చు.

ఒకవేళ మీకు గూగుల్ వారి పరికరం అంత సుఖంగా అనిపించక పొతే, లేఖిని అనే మరో పరికరాన్ని ప్రయత్నించి చూడండి:

http://lekhini.org/