ఈ నెల తెలుగు వాహిని సమావేశం June 15, 2013న శ్రీ దగ్గుబాటి శ్రీరామం & శ్రీమతి అజంతా గారి ఇంట్లో జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు. గమనిక: శ్రీరామం గారు గత నెలలో మన అందరికొరకు ముద్రించి ఇచ్చిన నన్నయ్య నలోపాఖ్యానంపై సంక్షిప్త వ్యాఖ్యానం ను ఈ నెల సమావేశనికి తెచ్చుకోవావడం మరువ వద్దు. నలోపాఖ్యానం ఈ నెల పూర్తి అవుతుంది. చిరునామా: 62 McCabe Crescent, Thornhill, ON, L4J 2Y7 ఫోను: 905-738-1521 Map: |
సమాచారం >