శ్రీ మురళి కొమరగిరి & శ్రీమతి మాలతి కొమరగిరి గారి ఇంట్లో సమావేశం!

posted Aug 1, 2012, 2:37 PM by తెలుగు వాహిని   [ updated Sep 3, 2012, 7:28 PM ]
ఈ నెల తెలుగువాహిని సమావేశం ఆగష్టు 18 వ తారీఖున శ్రీ మురళి కొమరగిరి & శ్రీమతి మాలతి కొమరగిరి గారి ఇంట్లో రుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

ఈ నెల సమావేశంలో  ప్రత్యేక కార్యక్రమం!
డాక్టర్. సుజాత కైలాష్ గారిచే "పుస్తకావిష్కరణ".
పుస్తకాలు: 'సాహితీ సౌరభాలు' మరియు 'తరంగాలు'.
రచయిత్రులు: మంగళా కందూర్, సరోజ కొమరవోలు, వాణీ మోహన్.
సమీక్షకులు: మధుబాల & డా. ప్రయాగ.

పూర్తి కార్యక్రమ వివరాల పట్టిక కొరకు ఫైళ్ళు పేజీలో 2012_August ఫోల్డర్ క్రింద చూడండి.

చిరునామా:
14 Geddy Street, 
Whitby, ON, L1P 1P8

ఫోను:
905-665-4824

మ్యాపు:

Comments