శ్రీమతి కొమరవోలు సరోజ & శ్రీ రావు కొమరవోలు గారి ఇంట్లో

posted Feb 5, 2014, 6:45 PM by తెలుగు వాహిని   [ updated Mar 1, 2014, 12:03 PM ]
ఈ నెల తెలుగువాహిని సమావేశం February 15, 2014న శ్రీమతి సరోజ & శ్రీ రావు కొమరవోలు వారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.
పద్మశ్రీ డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఈ నెల సమావేశంలో ముఖ్య అతిధి గా పాల్గొంటున్నారు. వీరి గురించి మరన్ని వివరములకు ఇక్కడ చూడండి http://www.yarlagaddalakshmiprasad.com/

చిరునామా:
320 Staines Road,
Toronto, ON, M1X 2B5

ఫోను:
416-297-6184

మ్యాపు:

Comments