శ్రీమతి కొమరవోలు సరోజ & శ్రీ రావు కొమరవోలు గారి ఇంట్లో

posted Jan 10, 2013, 9:29 PM by తెలుగు వాహిని   [ updated Feb 6, 2013, 8:28 PM ]
ఈ నెల తెలుగువాహిని సమావేశం January 19, 2013న శ్రీమతి సరోజ & శ్రీ రావు కొమరవోలు వారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.
ప్రతినెలా చదివే కథలూ, కావ్యాలతో పాటు ఈ నెల శ్రీ తిరుమల కృష్ణ దేశికాచారి గారు తన కావ్యాల నుండి కొన్నిపద్యాలను వినిపించి, వాటిని వివరిస్తారు.

చిరునామా:
320 Staines Road,
Toronto, ON  M1X 2B5

ఫోను:
416-297-6184

Map:

Comments