శ్రీ విశ్వేశ్వరరావు & శ్రీమతి శాంత అన్నమరాజు గారి ఇంట్లో సమావేశం!

posted Oct 5, 2014, 7:15 PM by తెలుగు వాహిని   [ updated Oct 18, 2014, 8:57 PM ]
ఈ నెల తెలుగువాహిని సమావేశం 18th October 2014 శ్రీ విశ్వేశ్వరరావు & శ్రీమతి శాంత అన్నమరాజు వారి భవనంలోని వేడుకలశాలలో (పార్టీ రూములో) రుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు. 
ప్రతినెలా చదివే కావ్యాలూ, గ్రంధాలతో పాటు ఈ నెల చదువుతున్న కథ ("నువు నడు - నే వస్తా" రచయిత: చిలుకూరి సత్యదేవ్) ను ఫైళ్ళు పేజీలో 2014_October ఫోల్డర్‌లో చూడవచ్చును.

చిరునామా:
10 Malta Ave. Apt #309
Brampton, ON L6Y4G6
(Buzzer #198) 

గమనిక: పార్టీ రూము కనిపించకపోతే విశ్వేశ్వరరావు గారి సెల్‌ఫోన్‌కి కాల్ చెయ్యండి.

ఫోను
:
హోమ్: 289-752-6570
మోబుల్: 647-287-1324

వాహనములు నిలుపు స్థలము:
భవన సముదాయములోనికి వాహన ప్రవేశము జరిగిన అనంతరము ఎడమవైపుకు తిరిగి ఆ మూలకు వున్న (#10) భవనము వెనుక వైపున మీ వాహనములను నిలుప వలెను.

మ్యాపు:
Comments