శ్రీ భాస్కర్ & శ్రీమతి కళ పిళ్ళారిశెట్టి గారి ఇంట్లోసమావేశం!

posted Mar 30, 2013, 7:59 PM by తెలుగు వాహిని   [ updated Apr 27, 2013, 5:03 PM ]
ఈ నెల తెలుగు వాహిని సమావేశం April 13, 2013న  శ్రీ భాస్కర్ & శ్రీమతి కళ పిళ్ళారిశెట్టి గారి ఇంట్లో జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు (ఠంచనుగా).

ఈ సమావేశాన్ని "విజయ" నామ సంవత్సర ఉగాది మరియు తెలుగువాహిని వార్షికోత్సవ సమావేశముగా జరుపుకొంటున్నాము!!
పండుగ వాతావరణంలో జరిగే ఈ సమావేశంలో ప్రతి నెలా జరిగే కార్యక్రమాలను ప్రక్కన పెట్టి, సభ్యులు తమ స్వీయ రచనలను చదివి వినిపిస్తారు! అలాగే అతిధులు (లేదా మన సభ్యులు) తమకు నచ్చిన అంశాలపై ప్రసంగిస్తారు! పంచాంగ శ్రవణం కూడా వుంటుంది!

తాము స్వయంగా వ్రాయని వారు తమ బందు మిత్రులు వ్రాసినవి కూడా చదువ వచ్చును. (రచనలు అంటే కవిత, పద్యము, గేయము లేదా క్లుప్తంగా వ్రాసిని స్వీయ అనుభవాలు మొదలైనవి).


చిరునామా:
61 Weston Crescent,
Ajax, ON, L1T 0C7


ఫోను:
905-239-2662

మ్యాపు:


Comments