సాయిప్రసాద్ & శారద సోమయాజులు గారి ఇంట్లో సమావేశం!

posted Oct 10, 2010, 8:28 PM by తెలుగు వాహిని   [ updated Oct 27, 2010, 6:50 PM ]
ఈ నెల తెలుగు వాహిని సమావేశం October 16, 2010శ్రీ సాయిప్రసాద్ & శారద సోమయాజులు గారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 3:45 pm.

ప్రతి నెలా చదివే కావ్యాలు, గ్రంధాలతో పాటు ఈ నెల చదువుతున్న రెండు కథల కోసం ఫైళ్ళు పేజీకి వెళ్లి అక్కడ October_2010 ఫోల్డర్ క్రింద చూడండి.


Address:
214 David Dunlap Circle
North York, ON  M3C 4C1

Phone:
Home: 416-551-4766
Mobile: 416-707-8290

Parking:
కార్ పార్కింగ్ గురించి ఒక ప్రత్యేక విన్నపం: సభ్యులు ఈ నెలలో వీలయినంత వరకు కార్ పూలింగ్ చేయవలసినదిగా మనవి. పార్కింగ్ ఇంటికి దగ్గరలో వున్న రోడ్డు ప్రక్కన దొరకని పక్షంలో, దూరంగా పార్క్ చేసి ఒక 5
నిమిషములు నడువ వలసి రావచ్చును.  ఆ ప్రకారంగా సమయ పాలన గావించగలరు.Comments