రాజేంద్ర ప్రసాద్ మోటేపల్లి & మాధవి గారి ఇంట్లో సమావేశం!

posted Nov 8, 2011, 10:39 PM by తెలుగు వాహిని   [ updated Dec 6, 2011, 10:32 AM ]
ఈ నెల తెలుగువాహిని సమావేశం 19th November, 2011శ్రీ రాజేంద్ర ప్రసాద్ & మాధవి మోటేపల్లి గారి పార్టీ రూములో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

ప్రతి నెలా చదివే కావ్యాలు, గ్రంధాలతో పాటు ఈ నెల చదువుతున్న కథ కొరకు ఫైళ్ళు పేజీకి వెళ్లి అక్కడ 19 November 2011 ఫోల్డర్ క్రింద చూడండి.

చిరునామా:
Party Room in P1 (Opp: Manager Room)
4725 Sheppard Ave. East
Scarborough, ON M1S 3V8

Buzz Code: 1017

ఫోను
:
Mobile: 416-803-6269

పార్కింగ్:
వాహనములు నిలుపు స్థలము భవనమునకు కుడి వైపున కలదు.

మ్యాపు:
Comments