కొమరగిరి మురళి & మాలతి గారి ఇంట్లో సమావేశం!

posted Aug 7, 2011, 8:45 PM by తెలుగు వాహిని   [ updated Sep 5, 2011, 7:45 PM ]

ఈ నెల తెలుగు వాహిని సమావేశం ఆగష్టు 20 వ తారీఖున శ్రీ కొమరగిరి మురళి & మాలతి గారి ఇంట్లో రుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు (ఠంచనుగా).
అలాగే, ఈ నెల మనం చదువబోతున్న రెండు కథలను ఫైళ్ళు పేజీలో చూడగలరు.

చిరునామా:
14 Geddy Street,
Whitby, ON, L1P 1P8

ఫోను:
905-665-4824

మ్యాపు:


Comments