డా. రామ్ ప్రయాగ & శ్రీమతి సంధ్య ప్రయాగ గారి ఇంట్లో సమావేశం!

posted Jul 9, 2012, 8:35 AM by తెలుగు వాహిని   [ updated Oct 1, 2012, 7:07 PM ]

ఈ నెల తెలుగువాహిని సమావేశం July 21, 2012న డా. రామ్ ప్రయాగ & శ్రీమతి సంధ్య ప్రయాగ గారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

ప్రతి నెలా చదివే కావ్యాలు, గ్రంధాలతో పాటు ఈ నెల చదువుతున్న కథ, మరియు సమావేశపు కార్యక్రమ వివరముల పట్టిక కొరకు ఫైళ్ళు పేజీకి వెళ్లి అక్కడ 2012 July ఫోల్డర్ క్రింద చూడండి.


చిరునామా:

14 Irongate Place,
Brantford, ON  N3R 5V5

ఫోను:

519-304-1235

మ్యాపు:


Comments