డా. రామ్ ప్రయాగ & సంధ్య గారి ఇంట్లో సమావేశం!

posted Jun 18, 2011, 10:29 PM by తెలుగు వాహిని   [ updated Aug 7, 2011, 8:45 PM ]
ఈ నెల తెలుగు వాహిని సమావేశం July 16, 2011న డా. రామ్ ప్రయాగ & శ్రీమతి సంధ్య  గారి ఇంట్లో రుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు (ఠంచనుగా). దయచేసి 3:45కే అక్కడకు చేరడానికి ప్రయత్నించవలసినదిగా మనవి.

చిరునామా:
14, Irongate Place,
Brantford, ON, N3R 5V5

ఫోను:
519-304-1235

మ్యాపు:

Comments