భాస్కర్ & కళ పిళ్ళారిశెట్టి గారి ఇంట్లో సమావేశం!

posted Apr 3, 2011, 6:34 PM by తెలుగు వాహిని   [ updated May 7, 2011, 10:32 AM ]
ఈ నెల తెలుగు వాహిని సమావేశం April 09, 2011న శ్రీ భాస్కర్ & కళ పిళ్ళారిశెట్టి గారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 3:45కి. ఎప్పటికన్నా కొంచం ఎక్కువ ఠంచనుగా!

శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది సంధర్బంగా పండుగ వేడుకలతో వినూత్నంగా జరుగనున్న ఈ తెలుగువాహిని సమావేశంలో స్వీయ రచనల విందుకు సిద్దపడి రావలసినదిగా మనవి! గత నెలలో అనుకొన్నట్లుగా ప్రతివారూ ఏదో ఒక కవితనో, లేదా తమ చిన్న నాటి జ్ఞాపకాల గురించి ఓ చిరు స్మృతినో వ్రాసి తీసుకొస్తున్నారని ఆశిస్తున్నాము!

ఈ సమావేశపు కార్యక్రమ వివరముల పట్టిక
కొరకు ఫైళ్ళు పేజీలో 09_APRIL_2011 ఫోల్డర్ క్రింద చూడ గలరు.

చిరునామా:
61 Weston Crescent,
Ajax, ON, L1T 0C7


ఫోను:
905-239-2662

Map:

Comments