సమాచారం

సభ్యుల సౌలభ్యం కొరకు తెలుగు వాహినికి సంబందించిన తాజా వార్తలు, విశేషాలు!!

శ్రీ సాయిప్రసాద్ & శ్రీమతి శారద సోమయాజులు వారి ఇంట్లో సమావేశం!

posted Oct 9, 2017, 2:46 AM by తెలుగు వాహిని

ఈ నెల తెలుగువాహిని సమావేశం October 21, 2017న శ్రీ సాయి ప్రసాద్ & శ్రీమతి శారద సోమయాజుల వారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

చిరునామా:
17 Rivitt Place, 
Scarborough, ON, M1X 0A9

ఫోను:
Home:  416-551-4766
Mobile: 416-707-8290

మ్యాపు:

శ్రీ మురళి & శ్రీమతి మాలతి కొమరగిరి వారి ఇంట్లో సమావేశం!

posted Sep 1, 2017, 4:52 AM by తెలుగు వాహిని   [ updated Oct 9, 2017, 2:23 AM ]

ఈ నెల తెలుగువాహిని సమావేశం 16th September 2017శ్రీ మురళి & శ్రీమతి మాలతి కొమరగిరి వారి ఇంట్లో జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు, ఠంచనుగా. 

చిరునామా:
14 Geddy Street, 
Whitby, ON  L1P 1P8

ఫోను:
905-665-4824

మ్యాపు:

డా. రామ్ ప్రయాగ & శ్రీమతి సంధ్య గారి ఇంట్లో సమావేశం!

posted Aug 7, 2017, 8:06 PM by తెలుగు వాహిని   [ updated Sep 1, 2017, 4:44 AM ]

ఈ నెల తెలుగువాహిని సమావేశం 2017 August 19వ తారీఖున డా. రామ్ ప్రయాగ & శ్రీమతి సంధ్య ప్రయాగ వారి ఇంట్లో రుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు. 

చిరునామా:
28 Kerr-Shaver Terrace,
Brantford, ON N3T 6H8

ఫోను:
519-304-1235

దిశలు:

శ్రీ ప్రభాకర్ & శ్రీమతి విజయలక్ష్మి మదుపు వారి ఇంట్లో సమావేశం!

posted Jul 4, 2017, 8:36 AM by తెలుగు వాహిని   [ updated Aug 7, 2017, 8:01 PM ]

ఈ నెల తెలుగువాహిని సమావేశం 15th July 2017న శ్రీ ప్రభాకర్ & శ్రీమతి విజయలక్ష్మి మదుపు వారి ఇంట్లో రుగనున్నదిసమయం సాయంత్రం 4:00 గంటలకు. 

చిరునామా:
3 Beacon Hill Dr, 
Brampton, ON L6X 0V6

ఫోన్లు:
905-454-2595
647-978-4256

దారి:

శ్రీ అశ్విన్ & శ్రీమతి సుధేష్ణ పిళ్ళారిశెట్టి వారి ఇంట్లో సమావేశం!

posted Jun 3, 2017, 9:10 PM by తెలుగు వాహిని   [ updated Jul 4, 2017, 8:11 AM ]

ఈ నెల తెలుగువాహిని సమావేశం 24th June 2017న శ్రీ అశ్విన్ & శ్రీమతి సుధేష్ణ పిళ్ళారిశెట్టి వారి ఇంట్లో  రుగనున్నది. 
సమయం సాయంత్రం 4:00 గంటలకు. 

చిరునామా:
5 Sea Lion Road,
Brampton, ON L6V4P8

ఫోను:

దారి:

శ్రీ విశ్వేశ్వరరావు & శ్రీమతి శాంత అన్నమరాజు వారి ఇంట్లో సమావేశము!

posted May 4, 2017, 11:10 AM by తెలుగు వాహిని   [ updated Jun 3, 2017, 9:08 PM ]

ఈ నెల తెలుగువాహిని సమావేశం 20th May 2017న శ్రీ విశ్వేశ్వరరావు & శ్రీమతి శాంత అన్నమరాజు వారి భవనంలోని వేడుకలశాలలో (పార్టీ రూములో) రుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు. 

చిరునామా:
10 Malta Ave. Apt #309
Brampton, ON L6Y4G6

For Buzzer code: Select the name 
ANNAMRAJU. R. (Not the number)
Note: You may also enter the party room directly from its back door (from the parking area behind the building). Please use pathway to the left of the small shed.

ఫోను
:
ఇల్లు: 289-752-6570
సెల్లు: 647-287-1324

వాహనములు నిలుపు స్థలము:
భవన సముదాయము లోనికి మీ వాహన ప్రవేశము జరిగిన అనంతరము ఎడమవైపుకు తిరిగి ఆ మూలకు వున్న (#10) భవనము వెనుక వైపున మీ వాహనములను నిలుప వలెను. అక్కడి నుండి మీరు నేరుగా పార్టీరూములోనికి (వెనుక ద్వారము ద్వారా) ప్రవేశించ వచ్చును.

దారి:

శ్రీ శ్రీరామం & శ్రీమతి అజంతా దగ్గుపాటి వారి ఇంట్లో సమావేశం!

posted Apr 2, 2017, 1:47 PM by తెలుగు వాహిని   [ updated May 4, 2017, 10:53 AM ]

ఈ నెల తెలుగువాహిని ఉగాది ప్రత్యేక సమావేశం (ఏప్రెల్) 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకు శ్రీ శ్రీరామం & శ్రీమతి అజంతా దగ్గుపాటి వారి నిజ గృహమునందు కడు వైభవముగా జరుగనున్నది. కావున తామెల్లరూ తమ తమ శక్తి కొలదీ వ్రాసిన స్వీయ కవితలూ, పొట్టి కధలూ, వ్యాసాలతో విచ్చేసి సభను రక్తి కట్టించ వలసినదిగా ప్రార్ధన!

ప్రతినెలా జరిగే కార్యక్రమాలు ఈ ప్రత్యేక సమావేశములో వుండవు. ఉగాది పచ్చడి తింటూ, ఆ పచ్చడిలాగే వివిధ రుచులను కలగలిపి వ్రాసిన కవితలు వింటూ హాయి హాయిగా గడి పేస్తామన్నమాట!

చిరునామా:

62 McCabe Crescent,
Thornhill, ON  L4J 2Y7

ఫోను:
905-738-1521

దారి:

శ్రీమతి మధుబాల & శ్రీ హనుమంతరావు కరవది వారి ఇంట్లో సమావేశం!

posted Mar 1, 2017, 4:50 AM by తెలుగు వాహిని   [ updated Apr 2, 2017, 1:44 PM ]

ఈ నెల తెలుగువాహిని సమావేశం March 18, 2017న శ్రీమతి మధుబాల & శ్రీ హనుమంతరావు కరవది గారి ఇంట్లో జరుగ నున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు.

చిరునామా:
779 Envoy Drive, 
Mississauga, 
ON, L5W 1H3


ఫోను:
905-696-7628

దారి:

శ్రీమతి సరోజ కొమరవోలు & శ్రీ రావు గారి ఇంట్లో సమావేశం!

posted Jan 30, 2017, 9:54 AM by తెలుగు వాహిని   [ updated Apr 2, 2017, 1:44 PM ]

ఫిబ్రవరి నెల తెలుగువాహిని సమావేశం February 18, 2017న శ్రీమతి సరోజ కొమరవోలు & శ్రీ రావు గారి ఇంట్లో జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు, ఠంచనుగా!

చిరునామా:
320 Staines Road,
Toronto, ON, M1X 2B5

ఫోను:
416-297-6184

దారి: 🡣

శ్రీమతి శేషు అప్పారావు & శ్రీ తమిరిశ అప్పారావు గారి ఇంట్లో సమావేశము!

posted Dec 10, 2016, 12:53 PM by తెలుగు వాహిని   [ updated Jan 30, 2017, 4:03 PM ]

తదుపరి తెలుగువాహిని సమావేశం 21 January 2017 సాయంత్రం 4:00 గంటలకు శ్రీమతి శేషు అప్పారావు & శ్రీ తమిరిశ అప్పారావు గారి ఇంట్లో జరుగ నున్నది.

చిరునామా:
120 Carrington Drive, 
Richmond Hill, ON L4C 7Y9

ఫోను:
905-884-9896

దారి:

1-10 of 103