16 July 2011న జరిగిన సమావేశం నుండి 4 వీడియోలు

జులై నెల 2011 లో జరిగిన తెలుగువాహిని సమావేశం నుండి మొదటి వీడియో [1of4]
డాక్టర్ మదుపు కులశేఖర్ రావు గారు బమ్మెర పోతన గురించి నాలుగు మాటలు (@00:00), 
మరియు కొమరగిరి మురళి గారు గురుజాడ అప్పారావు గురించి తెలియజేసిన వివరాలు (@06:00)


జులై నెల 2011 లో జరిగిన తెలుగువాహిని సమావేశం నుండి రెండవ వీడియో [2of4] 
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి 'శివతాండవం' గురించి డాక్టర్ నెల్లుట్ల నవీన్ చంద్ర గారి ప్రసంగం


జులై నెల 2011 లో జరిగిన తెలుగువాహిని సమావేశం నుండి మూడొవ వీడియో [3of4]  
తెలుగువాహినిలో ఛందస్సు నేర్పుతున్న  శ్రీరామం దగ్గుబాటి వారికి గురు పూర్ణిమ సందర్భంగా ఓ చిరు సత్కారం!


జులై నెల 2011 లో జరిగిన తెలుగువాహిని సమావేశం నుండి నాల్గొవ వీడియో [4of4] 
ఛందస్సు పాఠాలు -  శ్రీరామం దగ్గుబాటి
Comments